నేడే జపాన్ పార్లమెంట్ ఎన్నికలు
- October 21, 2017
జపాన్ పార్లమెంట్ దిగువసభకు ఆదివారం జరుగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షింజో అబే నేతృత్వంలోని అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రచార సమయంలో నిర్వహించిన అనేక ఒపీనియన్ పోల్స్ సైతం అబే నేతృత్వం లోని అధికార కూటమి మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తుందన్న అంచనాలను వెలువరించాయి. అబే మూడు వారాల క్రితం దిగువ సభను రద్దు చేసి మెరుపు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









