'రో-రో' ఫెర్రీ సర్వీస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

- October 22, 2017 , by Maagulf
'రో-రో' ఫెర్రీ సర్వీస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భావనగర్‌ జిల్లాలోని ఘోఘ, బరూచ్‌ జిల్లాలోని దహేజ్‌ల మధ్య నిర్మించిన ''రోల్‌ ఆన్‌-రోల్‌ ఆఫ్‌' (రో-రో) ఫెర్రీ సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈనెలలో ఇప్పటికే మోడీ రెండు విడతలుగా రాష్ట్రంలో పర్యటించిన విషయం విధితమే. నేటితో మూడో సారి గుజరాత్‌లో మోడీ పర్యటన కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com