పవర్ స్టార్ పవన్ చేతుల మీదుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభం...
- October 23, 2017యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా కు అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు.. ఎన్టీఆర్ భార్య ప్రణతి.. తనయుడు అభిరామ్ తో కలిసి ఈ సినిమా పూజా కార్యక్రమానికి విచ్చేశాడు.. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యాడు.. రామానాయుడు స్టూడియో లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల