యాదాద్రి-భువనగిరి జిల్లా వాసి వియత్నాం కాన్సిలేట్ జనరల్‌గా కొప్పుల శ్రీకర్‌రెడ్డి
- October 23, 2017
యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పుల శ్రీకర్‌రెడ్డి సోమవారం వియత్నాం పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కాన్సిలేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య బ్యాంక్ భారత ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఈ నెల 21న బదిలీ అయి..హోచ్మించ్లో నూతన బాధ్యతలు చేపట్టారు. గతంలో జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లపాటు పనిచేశారు. సికింద్రాబాద్ పాస్‌పోర్టు అధికారిగా పనిచేసిన కాలంలో పలు సంస్కరణలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







