జబెల్ జైస్‌లో బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- October 24, 2017
అడ్వెంచర్స్‌ని ఇష్టపడే ప్రకృతి ప్రేమికులు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జబెల్ జైస్ మౌంటెయిన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. సాహస క్రీడల నిమిత్తం ఇక్కడికి వచ్చే సాహసికుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో సాహసాలు చేయాలనుకునేవారు ముందుగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఆస్తమా, రెస్పిరేటరీ డిజార్టర్స్ వంటివి సాహసీకుల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మంచుతో కూడిన వాతావరణం ఈ వ్యాధులతో బాధపడేవారిని ఇబ్బందులపాల్జేస్తుంది. అయితే ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో నేచుర్ లవర్స్‌కి కొండ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయత కట్టి పడేస్తుంది. అందుకనే సాహసీకులతోపాటు, పర్యావరణ ప్రేమికులూ పెద్ద సంఖ్యలో కొండ ప్రాంతాలకు వెళుతుంటారు. ముందు ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







