లిఫ్ట్‌లో మహిళపై లైంగిక వేధింపులు
- October 24, 2017
దుబాయ్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళపై లిఫ్ట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 26 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తిని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ముందుకు తీసుకొచ్చింది ప్రాసిక్యూషన్ బృందం. బాధిత మహిళను సౌతాఫ్రికాకి చెందిన మహిళగా గుర్తించారు. మహిళ చేతిపై ముద్దు పెట్టడం, అలాగే ఆమెను అసభ్యకరంగా తాయడం, ఆమెను కౌగలించుకునేందుకు ప్రయత్నం చేయడం ఇవన్నీ నిందితుడు చేశాడని ప్రాసిక్యూషన్ వివరించింది. అయితే న్యాయస్థానంలో ఈ ఆరోపణల్ని నిందితుడు ఖండించాడు. 19వ ఫ్లోర్‌లోని తన ఆఫీస్‌కి వెళ్ళేందుకు లిఫ్ట్‌ని ఆశ్రయించగా, ఆ లిఫ్ట్‌లో నిందితుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు వివరించారు. నవంబర్ 14న ఈ కేసులో తీర్పు రానుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







