అఫ్గాన్‌లో పుష్ట్ రోడ్ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై ఉగ్రదాడి
- October 25, 2017
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. మంగళవారం రాత్రి పుష్ట్ రోడ్ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై అధునాతన ఆయుధాలతో వారు జరిపిన దాడిలో 9 మంది సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. నాలుగు గంటల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో ఉగ్రవాదులు ఫిరంగుల్ని కూడా ప్రయోగించారు. దాడి ముగిసిన వెంటనే అఫ్గాన్ యుద్ధవిమానాలు రంగంలో దిగి, 17 మంది ఉగ్రవాదులు మట్టుబెట్టాయి. మరో ఘటనలో ఇంకో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







