సౌదీ అరేబియాలో ఎమిరాటీ సైనికుడు ఆత్మ బలిదానం
- October 27, 2017
సౌదీ అరేబియా: అమరవీరుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి మరియు తీవ్ర సంతాపాన్ని యుఎఇ సాయుధ దళాల జనరల్ ముఖ్య కేంద్రం అందచేసింది . యుఎఎ సాయుధ దళాల జనరల్ హెడ్ క్వార్టర్స్ గురువారం నజ్రాన్ లో మొదటి కార్పోరల్ సయీద్ మాదర్ అలీ అల్ కాబి యొక్క ఆత్మ బలిదానం ప్రకటించింది, సౌదీ అరేబియా సౌదీ అరేబియా సంకీర్ణంలో భాగంగా యుఎఇ దళాలతో తన జాతీయ విధిని ప్రదర్శిస్తూ ఆయన ప్రాణాలు అర్పించాడు. యూఏఈ సైనిక దళాల యొక్క జనరల్ ముఖ్య కేంద్రం అమరవీరుల కుటుంబానికి తన సానుభూతి మరియు ప్రగాఢ సంతాపాన్ని అందచేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







