ఇండియా, మలేషియా దేశాల మధ్య స్నేహ బంధం
- October 27, 2017
ఇండియా నుంచి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు మలేషియా దేశానికి వస్తున్నారని మలేషియా ఎయిర్ పోర్ట్ ఎండీ మహమ్మద్ బదీషాం గజాలీ తెలిపారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో జీఎంఆర్, మలేషియా ఎయిర్ పోర్టు ప్రతినిధులు రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా మలేషియాకు ప్రయాణాలు సాగించే౦దుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలో శ్రీలంక, ఇతరదేశాలతో సైతం అవగాహన ఒప్పందాలు చేసుకుని పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







