విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!
- October 27, 2017
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి బంగారం కలకలం సృష్టించింది. కొలంబో నుంచి కడుపులో బంగారంతో శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ దిగిన షరీపుద్దీన్ మహ్మద్ అనే వ్యక్తిని కస్టమ్స్ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్లతో చెక్ చెయ్యడంతో కడుపులో రెండు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లను బయటకు తీసేందుకు మహ్మద్‌ను కేజీహెచ్‌కు తరలించారు.. ఇదే..శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానంలోఅబ్బీన్ అనే మహిళ 88 గ్రాముల బంగారు ఆభరణాలతో కస్టమ్స్ అదికారులకు దొరికింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







