క్యాన్సర్ అవేర్నెస్ వాక్‌లో ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, నటి గౌతమి
- October 27, 2017
క్యాన్సర్‌పై అవగాహనకు విశాఖలో అవేర్నెస్ వాక్ జరుగుతోంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నడకలో పాల్గొననున్నారు. సినీ నటి గౌతమి స్థాపించిన లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. క్యాన్సర్ వాక్‌లో పార్టిసిపేట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో వైజాగ్ వాసులు బీచ్‌కు చేరుకున్నారు. యువత హడావుడితో సందడి నెలకొంది.
క్యాన్సర్‌ను జయించిన పలువురు విజేతలు నడక ద్వారా అవగాహన కల్పిస్తారని లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తెలిపారు. బీచ్ వాక్‌తో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన, బాధితులకు మనోధైర్యం కల్పించనున్నట్టు తెలిపారు. బీచ్వాక్లో వైజాగ్ వాసులు భారీగా తరలిరావాలని హీరో బాలకృష్ణ పిలుపిచ్చారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









