అఫ్గాన్‌లో కూలిన అమెరికా చాపర్, ఒకరు మృతి
- October 28, 2017అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైమానిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. లోగార్ ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుందని పెంటగాన్ ప్రకటించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపింది. అయితే, ఈ ఘటన విద్రోహ చర్య కాదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని తెలిపింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు