పార్టీ నేతలతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా
- October 29, 2017
వంత్‌రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా వెల్లడించారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కుంతియాకు ఆ పార్టీ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డి... ఈనెల 31న కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ నేతలతో సమావేశమైన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా దీనిపై స్పష్టత ఇచ్చారు. పార్టీలో ఆయనకు ఏ పదవులు ప్రస్తుతానికి ఇవ్వడం లేదని బేషరుత్తుగానే పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ నేతలెవరూ రేవంత్ రాకను వ్యతిరేకించడం లేదన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ కూడా రేవంత్ రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు