మానవీయ కోణంలో యోచించి ఆరోగ్య ఫీజులు తగ్గించాలని అభ్యర్ధన

- October 29, 2017 , by Maagulf
మానవీయ కోణంలో యోచించి ఆరోగ్య ఫీజులు తగ్గించాలని అభ్యర్ధన

కువైట్: మానవీయ కోణంలో యోచించి ఈ కమిటీ ప్రణాళికలలో కొన్ని ఆరోగ్య ఫీజులు తగ్గించాలని నేషనల్ అసెంబ్లీ ఆరోగ్య కమిటీ సభ్యుడు, ఎంపీ ఖాలిద్ అల్-ఓటిబి అభ్యర్ధించారు. ఆరోగ్య సంస్థ మంత్రిత్వశాఖ ప్రకటించిన కొన్ని ఆరోగ్య రుసుములను పరిగణలోకి తీసుకోరాదని కొన్ని ఖరీదైన శస్త్రచికిత్సల ఖర్చుని తగ్గించాలని సూచించింది. ఆల్-ఓటిబి మాట్లాడుతూ: "విదేశీయులకు ఆరోగ్య ఫీజులు వైద్య పరికరాల మరియు సామగ్రి ధర పెరగడం, కానీ అదే సమయంలో మేము మానవతావాద కోణంలో వారి గూర్చి  పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా తక్కువ జీతాలతో ఇబ్బందులలో ఉన్న ప్రవాసీయుల కొరకు యోచించాల ఒకవేళ వారు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తే  అవసరమైతే వారి పరిస్థితులను పరిగణనాలోనికి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com