సినీ యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందే
- October 29, 2017
సినీ యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందేనంటోంది ఓ హీరోయిన్, ఆ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ హయాతి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.
చిన్నప్పటి నుంచి మంచి నటి అనిపించుకోవాలన్నదే తన కోరిక అని, అందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది. అయితే, తొలుత సినిమా గ్లామర్ రోల్ చేయవచ్చు. అయితే ఆ ముద్ర నుంచి బయటపడడం కొద్దిగా కష్టమని తెలిపింది.
అయితే, యూత్‌కి దగ్గర కావాలంటే గ్లామర్ రోల్స్ చేయడం తప్పనిసరని, అందువల్ల అవి కూడా చేస్తానని చెప్పారు. కానీ అన్నీ అలాంటి పాత్రలు చేయాలని లేదు. గ్లామర్ డాల్ అన్న ఇమేజ్ అక్కర్లేదు. టాలీవుడ్ అనే కాదు. అన్ని భాషల్లోనూ ఇమేజ్‌తో సంబంధం లేకుండా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారందరూ నాకు ఆదర్శమని చెప్పింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!