ఒమాన్లొ త్వరలో రద్దు కానున్న స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు యొక్క అన్ని క్రెడిట్ కార్డులు
- November 07, 2015
ఒమాన్లొ తమ క్రెడిట్ కార్డుల విభాగ కార్య కలాపాలను నిలిపివేస్తున్నందున, అన్ని క్రెడిట్ కార్డులు రద్దు చేస్తున్నట్టు, ఈ మేరకు సమాచారాన్ని ఇ- మెఇల్స్, ఎస్. ఎం. ఎస్. లు, ఉత్తరాలు మొదలైన పద్ధతుల ద్వారా ఒమనీయులకు మరియు ప్రవాసీయులైన తమ ఖాతాదారులందరికీ కూడా అందిస్తున్నామని బ్యాంకు వారు తెలిపారు. ఈ సమాచారాన్ని ఖాతాదారు అందుకున్న రోజు నుండి 150 రోజుల లోగా తన లావాదేవి లను పూర్తీ చేసుకోవాలని వారు స్పష్టం చేసారు. ఒకవేళ ఏ ఖాతాదారు అయినా సమాచారాన్నందుకోనట్లయితే, తమ 24 గంటల ఫోన్ బ్యాంకింగ్ సర్వీసు నెంబరు +968 24773535 లేదా దగ్గర లోని బ్యాంకు కార్యాలయాన్ని సందర్శించాలని వారు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







