'మట్టిగూడు' పరిచయ సభ

- October 30, 2017 , by Maagulf

హైదరాబాద్: గుడ్లవల్లేటి సత్య శ్రీనివాస్ రచించిన 'మట్టిగూడు' పుస్తక పరిచయ సభ నవంబర్5 సా.6 గం.లకు రవీంద్ర భారతి మినీ ఆడిటోరియం, హైదరాబాద్ లో జరుగుతుంది.కె.శివ రెడ్డి,నందిని సిధారెడ్డి,దేశపతి శ్రీనివాస్,మామిడి హరి కృష్ణ,అంబటి సురేంద్ర రాజు,యన్.జె భిక్షు,జి.మధుకర్ పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com