వెహికిల్ డెకరేషన్స్: నవంబర్ 1 నుంచి 30 వరకు మాత్రమే
- October 31, 2017
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్, మోటరిస్టులు తమ వాహనాల్ని స్టిక్కర్లతో డెకరేట్ చేసుకోవడానికి నవంబర్ 1 నుంచి 30 వరకు అనుమతిచ్చింది. 47వ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ వెసులుబాటు కల్పించింది. స్టిక్కర్లు అంటించేటప్పుడు వాహనదారులు లైన్ ఆఫ్ విజన్‌ని మూసివేయరాదు. విండ్ షీల్డ్, సైడ్ విండోపేన్స్, నంబర్ ప్లేట్స్‌పై స్టిక్కర్స్ అంటించరాదు. అలాగే వాహనాల రంగుల్ని మార్చడానికీ కుదరదు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా ఫ్యాబ్రిక్స్‌ని వినియోగించరాదనీ, ఇబ్బందికరమైన గ్రాఫిక్స్‌నీ ఉపయోగించకూడదనీ, స్లోగన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







