నీటి సరఫరాలో అంతరాయం గూర్చి పుకారుపై ఖండన
- October 31, 2017
కువైట్: మంగళవారం తాగునీటి కోతను అమలుచేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికలలో వార్తలలో నిజం లేదని విద్యుత్ తాగు నీటి శాఖాధికారులు ఖండించారు .వివిధ సోషల్ మీడియా వైరల్ కాబడిన ఈ పోస్ట్ అర్ధం లేనిదని వారు పేర్కొన్నారు. అయితే మిట్లా ' పై బాగ ప్రాంతం (నార్త్ మ్చ్లాలా) లో ఉన్న కొత్త నీటి గొట్టాలను కలిపే ఒక పథకానికి సంబంధించిన సమాచారం వేరని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు