సీఎం కులకర్ణి అనే వ్యక్తి రాష్ట్ర ఐటీ మంత్రి కే. తారకరామారావుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు
- October 31, 2017
'నా ఇంటిని ఆక్రమించారు... ఐదు నెలలుగా అద్దె చెల్లించడం లేదు...' అడిగితే మీ మద్దతు ఉన్పట్లు చెబుతున్నారు.... అంటూ సీఎం కులకర్ణి అనే వ్యక్తి రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అయితే... ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు సూచించారు. అలాగే ఇలాంటి వాటిని సమర్ధించేది లేదంటూ కులకర్ణికి ట్విట్టర్లో కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం