యెమెన్ నుండి వచ్చిన యు. ఏ.ఈ. సైనికులకు వెలది ప్రజల ఘన స్వాగతం
- November 07, 2015
యెమెన్ దేశంలో, 'ఆపరేషన్ రిస్టోరింగ్ హోప్' లో తమ దేశం తరపున విధులను నిర్వహించి, విజయవంతంగా శాంతి భద్రతలను, అధ్యక్షులు హాదీ యొక్క చట్ట బద్ధమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి స్వదేశానికి తిరిగి వచ్చిన మొదటి బ్యాచ్ యు. ఏ.ఈ. సాయుధ దళ సైనికులకు స్వాగతమివ్వడానికి వేలాది మంది స్త్రీ, పురుషులు, చిన్నారులు కూడా సిల - అబుధాబి రహదారిపై గుమిగూడారు. ఇక, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ కి కేంద్రమైన రువాయిస్ లో అత్యధికంగా 2000 మంది నినాదాలతో, జేజేలతో వారికీ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









