తెలంగాణ కు దుబాయ్‌ సంస్థ పెట్టుబడులు

- October 31, 2017 , by Maagulf
తెలంగాణ కు దుబాయ్‌ సంస్థ పెట్టుబడులు

హైదరాబాద్‌: దుబాయ్‌కి చెందిన బిన్‌జాహెద్‌ గ్రూప్‌ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి రూ. 12,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సంస్థ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనుంది. రోడ్ల నిర్మాణం, గేమ్స్‌, యానిమేషన్‌, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ఫ్రంట్‌, మిషన్ భగీరథ, పైబర్ గ్రిడ్ వంటి ప్రాజెక్టుల్లో దుబాయ్‌ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com