కార్న్ చికెన్ కచోరి
- October 31, 2017
కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్- 150 గ్రా., స్వీట్‌కార్న్- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్- 50 గ్రా., బ్రెడ్ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్, స్వీట్‌కార్న్, కొత్తిమీర తురుము, సోయాసాస్, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని కోడిగుడ్ల సొనలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బ్రెడ్ తురుములో దొర్లించి నూనెలో వేగించుకోవాలి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం