ఏంజిల్ హిందీ శాటిలైట్.. 1.40cr mg కి పోయింది. .......సిందూరపువ్వు కృష్ణా రెడ్డి
- November 01, 2017ఏంజిల్ హిందీ శాటిలైట్ రైట్స్ 1.40cr mg కి బిజినెస్ అయింది 1.40cr పైన ఫిఫ్టీ-ఫిఫ్టీ పర్సెంట్ .ఇది సెన్సేషనల్ రేట్. ఏంజిల్ ని 250 నుంచి 300 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 400 థియేటర్స్ వరకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ అన్ని థియేటర్స్ వొద్దని.. టౌన్లలో సెకండ్ థియేటర్స్ ని క్యాన్సిల్ చేసి మంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అలానే హీరో కొత్త కాబట్టి మల్టీప్లెక్స్ లలో తక్కువ షోస్ ఆరెంజ్ చేసాము ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ సంఖ్య తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..