శాటిలైట్ రైట్స్‌లో సెన్సేషన్ సృష్టించిన చెర్రీ నటిస్తున్న 'రంగస్థలం'
- November 04, 2017
1985 కాల పరిస్థితుల నేపథ్యంతో తెరకెక్కుతున్న రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్‌కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ న్యూలుక్లో కనిపిస్తున్నాడు. ఇక జోడీగా నటిస్తున్న సమంత కూడా అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపించనుంది. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా రూ.16 కోట్లకు అమ్ముడయినట్లు టాలీవుడ్లో టాక్. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







