మహిళల డ్రైవింగ్: మొడాలిటీస్‌పై నిర్ణయం త్వరలో
- November 04, 2017
కింగ్‌డమ్‌లో మహిళలు తాము స్వయంగా డ్రైవింగ్ చేసేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ రాయల్ డిక్రీ విడుదల కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే ఫైనాన్స్ మరియు లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన అధికారులతో ఈ కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ గడువు కూడా ముగిసింది. దాంతో కమిటీ ఇచ్చే రికమండేషన్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ నివేదిక త్వరలో రాబోతోందని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ తారిక్ అల్ రుబైయాన్ చెప్పారు. మహిళా డ్రైవర్ల విషయమై ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ బైలాస్‌కి సంబంధించి కమిటీ స్టడీ చేసింది. ఇంకో వైపున కింగ్‌డమ్‌లో వేగ నియంత్రణ విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారమ్.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







