"గూఢచారి"గా అడివి శేష్
- November 04, 2017"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం"గూఢచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంను శశికిరణ్ తిక్క అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా అయిన మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం.
"గూఢచారి" సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో & కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనీట్ రిలీజ్ చేశారు. అడివి శేష్ ఈ చిత్రంలో
"గూఢచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రం సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం అని టాలీవుడ్ టాక్. 2018 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక