ఏపీ ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
- November 04, 2017
ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారానికి ఐదున్నర రోజులు పనిచేస్తే చాలన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి పని చేయక్కర్లేదన్నారు. ఆఫీస్ అంటే బోర్ కొట్టకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు చంద్రబాబు.
ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాగా చదువుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. అయితే.. 24 గంటలూ చదువుకోవడం వల్ల లాభం ఉండదన్నారాయన. చదువుతో పాటు ఆటలూ ఆడాలని సూచించారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోమంటూ ఒత్తిడి చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చానన్నారు సీఎం చంద్రబాబు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







