ఒకేసారి ఇద్దరితో పెళ్లికి రెడీ అయిన వరుడు!
- November 04, 2017
ఇండోనేషియాకు చెందిన చింద్ర అనే యువకుడు ఘనంగా వివాహం చేసుకోనున్నాడు. ఇందులో విశేషం ఏముంది అని అనుకోకండి. అందరి లాగా వివాహం చేసుకుంటే చింద్ర గురించి మాట్లడల్సిన పని లేదు. ఇతడు వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు మీద ఇద్దరు అమ్మాయిల ఫోటోలను....జత చేసి వీరిని వివాహం చేసుకుబోతున్నట్టు...అందరూ కుటుంబ సమేతంగా పెళ్శికి హజరై నూతన వధువరలను ఆశీర్వదించాలని విన్నివించుకున్నాడు. పెళ్లి చేసుకోబోతున్న ఇద్దరి అమ్మాయిలు ...వాళ్లా పేర్లను వెడ్డింగ్ కార్డ్ పై ప్రచురిచడంతో చర్చనీయ అంశంగా మారింది.
ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర దీవుల్లో తెలుక్ కిజింగ్ గ్రామానికి చెందిన యువకుడు చింద్ర. ఇతను ఒకేసారి ఇద్దరని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అక్కడి చట్ట ప్రకారం ఇద్దరిని వివాహం చేసుకోవడం తప్పుకాదు. బహుభార్యత్వం సహజమే. ఐతే ఇద్దరని ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకోనే వెసులుబాటు కూడా లేదు. దీంతో చింద్ర రెండు రోజుల గ్యాప్ మేయింటేన్ చేస్తూ...నవంబర్ 5న ఇందాహ్ లెస్తారిని , నవంబర్ 8న పెరావతిని పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ రెండుసార్లు పెళ్లి తంతూకు రెండు కార్డ్స్ వేస్టు అనుకున్నాడో ఏమో ...ఇద్దరి పేర్లను ఒకే కార్డు పై ప్రింట్ చేసిన అందరికి ఆహ్వానం ఇచ్చాడు. ఈ వివాహాం ఇద్దరి అమ్మాయిల కుటుంబ ఆమోదంతో జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







