గ్యాంగ్ స్టర్ గా మారుతున్న మహానుభావుడు
- November 05, 2017
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న పాత్రతో వెండి తెరపై అడుగు పెట్టిన శర్వానంద్.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ.. హీరోగా ఎదిగాడు. డిఫరెంట్ నేపద్య కథలను ఎంచుకొంటూ వరస హిట్స్ అందుకొంటున్న శర్వానంద్ తన ఇమేజ్ ను మార్చుకునే పనిలో పడ్డాడు. ఎలాంటి క్యారెక్టర్ నైనా ఈజీగా చేసే శర్వా రన్ రాజా రన్ నుంచి కమర్షియల్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్ స్టర్ తరహా కథాంశంతో యాక్షన్ మోడ్ లోకి వెళ్తున్నాడు. యాంగ్రీహీరో ఇమేజ్ లోకి వెళ్తున్నాడు. మరి పాత ఇమేజ్ ను వదిలి కొత్త ఇమేజ్ వైపు వెళ్తున్న వీళ్లు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష