బహ్రెయిన్‌లో ముగిసిన ఇండియన్ ప్రాపర్టీ షో
- November 05, 2017
మనామా: 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ముగిసింది. బహ్రెయిన్‌లో బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాపర్టీ షోగా ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. రెండ్రోజులపాటు ఈ ప్రాపర్టీ షో జరిగింది. నవంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షోని నిర్వహించారు. గాలూర్ ఐడియాస్, ఇన్సైట్, ప్రాపిన్ కేరళ డాట్ కామ్, టైమ్ రియాల్టీ సంయుక్తంగా ఈ షో నిర్వహించగా, బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ అండర్ సెక్రెటరీ ఓం ప్రకాష్ ప్రారంభించారు. 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో - 2017 సూపర్ సక్సెస్ అయ్యిందని గాలూర్ సీఈఓ గౌరవ్ భాసిన్ చెప్పారు. 2500 మందికి పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌ని సందర్శించినట్లు చెప్పారు. సౌదీ అరేబియా నుంచి కూడా పలువురు సందర్శకులు ఎగ్జిబిషన్‌ని సందర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో 30 మిలియన్ డాలర్ల విలువైన బుకింగ్స్ జరిగాయని గౌరవ్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







