బహ్రైన్ లో ప్రయాణ నిషేధం పై చారిత్రాత్మక నిర్ణయం!
- November 09, 2015
బహ్రైన్ ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం, ప్రయాణ నిషేధం గల ప్రవాసీయులు ఇకపై వర్క్ పెర్మిట్లను పొందగలుగుతారు! లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అధారిటీ (LMRA) వారు, జస్టిస్, ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, కోర్టు వారిచే ప్రయాణ నిషేధం విధించబడిన ప్రవాసీయులు వర్క్ పర్మిట్ పొందవచ్చని, తత్ఫలితంగా రాజ్యంలో వారి ఉనికి న్యాయ బద్ధమౌతుందని తెలిపారు., అత్యధిక సంఖ్యలో ప్రవాసీయులకు వారి చట్ట బద్ధం ఉనికిని చేసుకోవడంలో, ఉపాధిని పొందడానికి, తద్వారా వారి రుణాలను చెల్లించుకోవడానికి, మరింత ముఖ్యంగా దోపిడీ కి గురవకుండా ఉండడానికి అవకాశాన్ని కలిగించినందుకు జస్టిస్, ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా వారికి, LMRA చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఔసామా అల్ అబ్సి కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









