పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం హుషారెక్కిస్తున్న తొలి పాట
- November 07, 2017
పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఈ రోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా పాట లిరిక్స్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. 'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగే పాట యువతను హుషారెక్కిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. పేరు ఇంకా ఫైనల్ కాకపోయినా అజ్ఞాతవాసి అని గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుంది. వచ్చే సంక్రాంతికి సందడి చేయనుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







