రాంచరణ్, సమంత నటిస్తున్న రంగస్థలం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో
- November 07, 2017
రంగస్థలం 1985 సినిమా కోసం భూత్ బంగ్లాలో భారీ సెట్ వేశారు. రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. మ్యారేజ్ హాలీడే ముగించుకున్న సమంతా సోమవారం నుంచి షూటింగ్ లో పార్టిసిపెంట్ చేస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఉన్న ఓ భూత్ బంగ్లాలో పెద్ద జాతర సెట్ వేశారు. 1980 కాలంలో ప్రతిబింబించే వాతావరణంతో ఈ సెట్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత, రామ్ చరణ్ విడి విడీగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







