మరణించిన తండ్రి పవర్ అఫ్ అటార్నీని ఫోర్జరీ చేసిన కుమారుని అరెస్టు

- November 07, 2017 , by Maagulf
మరణించిన తండ్రి  పవర్ అఫ్ అటార్నీని ఫోర్జరీ చేసిన కుమారుని అరెస్టు

కువైట్ : ఎపుడో చనిపోయిన తండ్రి ఇంకా విదేశాలలో బతికే ఉన్నాడని..చెప్తూ పవర్ అఫ్ అటార్నీ దర్జాగా ఉపయోగించుకొంటున్న ఓ పుత్ర రత్నాన్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ నిందితుని  తండ్రి తన మరణానికి ముందే కుమారునికి పవర్ అఫ్ అటార్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఉపయోగించుకొని తండ్రి గృహ సహాయక నివాసంని పునరుద్ధరించాడు. దీంతో నిందితునిపై  ఫోర్జరీకి సంబంధించిన  అభియోగాలు మోపబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com