తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..
- November 08, 2017
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాఫ్ నర్సు -1115 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ - 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ - 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష, జోన్ల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







