దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఎప్పుడంటే
- November 08, 2017
ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ షాపింగ్ ఈవెంట్స్‌లో ఒకటైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి సంబంధించి ఓపెనింగ్ డేట్‌ని దుబాయ్ టూరిజం ప్రకటించింది. దుబాయ్ టూరిజం ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం 2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 27 ఈ షాపింగ్ ఫెస్టివల్ నెలరోజులపాటు జరగనుంది. ఫ్యాషన్ షోలు, ఫైర్ వర్క్స్ డిస్‌ప్లేస్, మెగా సేల్స్ ఇంకా ఎన్నెన్నో ప్రత్యేక ఆకర్షణలతో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది. అద్భుతమైన ఈవెంట్లు, గ్రేట్ రఫాల్స్, ఇంకా ఇంకా చాలా ఆకర్షణలు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకతలు. డిసెంబర్ 26న 12 గంటలపాటు ప్రత్యేకమైన సేల్ ఆఫర్స్, అదనపు డిస్కౌంట్లు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎంపిక చేసిన ఔట్‌లెట్స్‌లో సిటీ అంతటా ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







