యు. ఏ. ఈ. లో మానవ హక్కులకు అత్యధిక ప్రాధాన్యత

- November 09, 2015 , by Maagulf
యు. ఏ. ఈ. లో మానవ హక్కులకు అత్యధిక ప్రాధాన్యత

ఇతర దేశాలతో సౌహర్ధ్రంగా ఉండడం, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నిరంతర చట్టాలను చేయడం వంటి అనేక చర్యల ద్వారా యు. ఏ. ఈ. , మానవ హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మానవ హక్కుల  విభాగం  డైరక్టర్ - బ్రిగేడియర్ అహ్మద్ మేహమాద్ నఖీరా చెపుతూ, తమ దేశ న్యాయం మరియు చట్టాల అనుసారం, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు తమ రాజ్యంలో నివసించే అందరి హక్కుల పట్ల గౌరవాన్ని, సంరక్షణను కలిగి ఉంటుందని స్పష్టం ఆయన చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com