మార్షల్ ఆర్ట్స్ క్లబ్స్‌ని సందర్శించిన షేక్ ఖాలిద్ బిన్ హమాద్
- November 09, 2017
షేక్ ఖాలిద్ బిన్ హమాద్ మొహమ్మద్ అల్ ఖలీఫా, పలు క్లబ్స్‌ని సందర్శించారు. బహ్రెయిన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కల్నల్ ఖాలిద్ అబ్దుల్ అజీజ్ అల్ ఖాయత్, బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షాహిద్‌తో కలిసి షేక్ ఖాలిద్ బిన్ హమాద్ ఈ సందర్శన చేశారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ని డెవలప్ చేయడంలో ఆయా క్లబ్స్ చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధను షేక్ ఖాలిద్ బిన్ హమాద్ ఈ సందర్భంగా కొనియాడారు.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







