'వర్మ'గా 'అర్జున్ రెడ్డి'
- November 10, 2017
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ లోనూ ఫ్యాన్స్ సొంతం చేసుకున్న విక్రమ్ ఇప్పుడు కొడుకుని రంగంలోకి దింపాడు. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' సినిమాని విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా తమిళంలో 'వర్మ'గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కొద్ది సేపటి క్రితం విక్రమ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రిలీజ్ చేశాడు. విక్రమ్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా 'శివ పుత్రుడు' తీసిన డైరెక్టర్ బాల ఇప్పుడు విక్రమ్ కొడుకు తొలి సినిమాకూ డైరెక్టర్ కావడం విశేషం. ఇదే 'వర్మ' ఫస్ట్ లుక్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష