సౌదీ అరేబియా: నమాస్లో స్వల్ప భూకంపం
- November 10, 2017
సౌదీ అరేబియాలోని నమాస్ సిటీలో స్వల్ప భూకంపం సంభవించింది. 2.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (ఎస్జిఎస్) వెల్లడించింది. నమాస్ సిటీకి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది ఎస్జిఎస్. ప్రకంపనల తీవ్రత చాలా తక్కువ కావడంతో, ఎక్కడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ఎస్జిఎస్ శాస్త్రవేత్తలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









