రస్ అల్ ఖైమా: ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్: డిసెంబర్ 2 వరకు పొడిగింపు
- November 15, 2017
రస్ అల్ ఖైమా: నవంబర్ 1 నుంచే 15 వరకు ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ని రస్ అల్ ఖైమా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ డిస్కౌంట్ పీరియడ్‌ని తాజాగా డిసెంబర్ 2 వరకు పొడిగించారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో 17 రోజులపాటు పొడిగించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ మాట్లాడుతూ, 46వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ డిస్కౌంట్ అన్ని రకాల జరీమానాలకూ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







