నవంబ‌ర్ 17న సిద్ధార్థ్‌, ఆండ్రియా `గృహం`

- November 15, 2017 , by Maagulf
నవంబ‌ర్ 17న సిద్ధార్థ్‌, ఆండ్రియా `గృహం`

సిద్ధార్థ్, ఆండ్రియూ జంటగా నటిస్తున్న హారర్ చిత్రం ’గృహం’.  డైరెక్టర్ మిలింద్  రావ్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న విడుదలవుతుంది. ఈ సినిమా ఏకకాలంలో  హిందీ, తెలుగు, తమిల భాషల్లో తెరకెక్కించారు.  దేవుడు, దెయ్యం లాంటివి ఉన్నాయా?  అనే అంశంలను రీసెర్చ్ చేసి రూపొందించరట. ఈ సినిమాలోని 60 శాతం సీన్స్ రియల్ లైఫ్ లో జరిగిన ఘటనలను ఆధారం చేసుకుని  తెరకెక్కించరట. వాటికి కాస్త డ్రమటిక్ అంశాలను  జోడించి సినిమా రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. కాగా ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com