అద్దె గర్భం కోసం భారత్‌కు వచ్చే విదేశీయులకు వీసా ఇవ్వొద్దు
- November 11, 2015
సరోగసీ (అద్దె గర్భం) కోసం భారత్‌కు వచ్చే విదేశీయులకు వీసా ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వీసా జారీ చేసే అన్ని సంస్థలకు హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. హోంమంత్రిత్వ శాఖ అన్ని భారతీయ మిషన్లకు, ఎఫ్ఆర్ఆర్వో (ఫారీన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్)కు సర్క్యులర్‌ను జారీ చేసింది
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









