నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత
- November 17, 2017మనామ:ఈ రోజు ( నవంబర్ 18 ) నుండి ముహారక్ కు దారితీసే కింగ్ ఫైసల్ హైవే ఈస్ట్ బౌండ్ మార్గంలో ట్రాఫిక్ ను 15 రోజులపాటు నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మూసివేత వారాంతాల్లో మినహా ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి మరుసటి ఉదయం 5 గంటల వరకు ఈ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించారు. అయితే , శుక్రవారాలలో ఈ మార్గం మూసివేత ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్థవంతంగా అమలుచేయబడుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!