గాలిలో హెలికాప్టర్, విమానం ఢీ
- November 18, 2017
హెలికాప్టర్, లైట్ వెయిట్ ఎయిర్క్రాప్ట్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొని నలుగురు దుర్మరణం పాలైన ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో శనివారం చోటు చేసుకుంది. ఐలెస్బ్యూరీ చేరువలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) పేర్కొంది. క్రాష్ జరిగిన సమయంలో పెద్ద శబ్దం వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటన అనంతరం సహాయక బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. కానీ అప్పటికే అందరూ చనిపోయినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







