కువైట్ - హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా
- November 18, 2017
కువైట్ : తక్కువ టికెట్ల ధరను వసూలు చేసే కువైట్లోని ప్రముఖ విమాన సంస్థ జజీరా ఎయిర్వేస్, వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు రోజువారీ విమానాలు ప్రారంభించనుంది. భారత్ కు అనుసంధానించే ఈ విమానం ముంబై, అహ్మదాబాద్, కొచ్చిలను తన నెట్వర్క్ ను చేర్చనున్నట్లు జైరారా ఎయిర్వేస్ సిఇఓ రోహిత్ రామచంద్రన్ విలేకరులకు తెలిపారు. ముంబాయికి రోజువారీ విమాన సర్వీసులు, కోచికు సర్వీసులు వారానికి నాలుగు రోజులు, అహ్మదాబాద్ కు వారానికి మూడుసార్లు ప్రయాణిస్తాయి.. ప్రధానంగా భారతదేశంలో గమ్యస్థానాల లక్ష్యాలను చేరుకోవటానికి వైమానిక సంస్థ యోచిస్తోంది, జజీరా విమాన సంస్థ ప్రధానంగా కువైట్లో దాదాపు ఒక లక్షమంది భారతీయులను లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశానికి మా ప్రయాణంలో తొలి దశ మాత్రమే ఇదనిభవిష్యత్తులో మరిన్ని తమ సంకల్పమని గమ్యస్థానాలకు చేరుకోవాలన తమ అభిలాష అని ఆయన కోరారు. భారత్, కువైట్ల మధ్య ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం ద్వారా తమ ప్రణాళికలను అమలుచేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష