'అమ్మాయిలంతే..అదో టైపు' డిసెంబర్ లో రిలీజ్
- November 18, 2017
తెలుగు ప్రజలు బంధాలు అనుబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే దర్శకనిర్మాతలు అలాంటి సినిమాలు తెరకెక్కించడానికి ముందు ఉంటారు. ఆ కోవలోనే ఆకట్టుకోబుతున్న ఆసక్తికరమైన ఫిల్మ్ అమ్మాయిలంతే ..అదో టైపు. ఓ తొందరపాటు నిర్ణయం...తండ్రి -కూతుళ్ల మధ్య దూరం ఎలా పెంచింది? తండ్రి ప్రేమకు దూరమైన కూతురు అనుభవించే బాధ, ఆ క్రమంలో సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఇందులో గోపి వర్మ, మాళవిక మీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా కీలక పాత్ర పోషిస్తున్నారు. గాయత్రి రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







