పాస్పోర్ట్ ఉంటే చాలు.. 59 దేశాల్లో విహరించవచ్చు
- November 18, 2017
న్యూఢిల్లీ:ఏదైనా దేశానికి వెళ్లాలంటే ముందుగా తీసుకునే అనుమతి పత్రం వీసా.. . తమ దేశంలోకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్లాలి, ఏ పని నిమిత్తం వస్తున్నారు.. వంటి వాటిని పేర్కొంటూ విదేశీయులకు ఆయా దేశాలు వీసాను మంజూరు చేస్తాయి. టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్, వర్క్, బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కల్పిస్తున్నాయి. అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు వినూత్న విధానాలను అనుసరిస్తున్నాయి. వ్యాపార సంబంధాలను పెంచుకోవడం కోసం వీసా లేకుండా విదేశీయులను తమ గడ్డపైకి రానిచ్చేందుకు ఆయా దేశాలు అనుమతినిస్తున్నాయి. మన భారత దేశానికి ఉన్న ప్రతిష్ఠను చూసేకాకుండా, భారత్తో ఉన్న అవసరం దృష్ట్యా కొన్ని దేశాలు స్నేహహస్తం చాటాయి. దీంట్లో భాగంగా భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు 59 దేశాలు అంగీకరించాయి. వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు, అక్కడకు వెళ్లాక వీసా ఇచ్చేలా మరికొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి రానిస్తున్నాయి. కొన్ని దేశాలు పాస్పోర్ట్, మరి కొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలంటున్నాయి. ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరం
1.జమైకా – వీసా అక్కర్లేదు
2 జోర్డాన్ – వీసా అక్కర్లేదు
3.మొంట్సర్ట్ - వీసా అక్కర్లేదు
4. లాఓస్ – వీసా అక్కర్లేదు
5. బహరేన్ – వీసా అక్కర్లేదు
6. భూటాన్ – వీసా అక్కర్లేదు
7. డోమెనిక – వీసా అక్కర్లేదు
8. యూకేడోర్ - వీసా అక్కర్లేదు
9. ఎల్ సాల్వడార్ - వీసా అక్కర్లేదు
10. ఇథియోపియా - వచ్చేందుకు వీసా కావాలి
11. బొలివియా – వచ్చేందుకు వీసా కావాలి
12. కంబోడియా – వచ్చేందుకు వీసా కావాలి
13. కేప్ వీరిదే - వచ్చేందుకు వీసా కావాలి
14. కొమొరోస్ - వచ్చేందుకు వీసా కావాలి
15. కోటె డ్ ’ఇవోయిరే – ఈ వీసా
16. జిబౌటి - వచ్చేందుకు వీసా కావాలి
17. కోటె డ్ ’ఇవోయిరే – ఈ వీసా
తదితర మరో 33 దేశాలకు వీసా అవసరం లేదు
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష