సోషల్ మీడియాలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పోస్ట్ చేసిన డ్రైవర్ అరెస్ట్
- November 19, 2017మనామా : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఒక డ్రైవర్ ను అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, అవినీతి వ్యతిరేక మరియు ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొన్నారు. అంతేకాక ఈ విభాగం న్యాయపరమైన ప్రక్రియలను చేపట్టింది అంతేకాక ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించింది. రహదారి వినియోగదారుల భద్రతతో ముడిపడిన ఇటువంటి ప్రమాదకరమైన పద్ధతులను పరిమితం చేయడానికి తల్లిదండ్రులను వారి పిల్లలను పర్యవేక్షించాలని కోరింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం